Jr.NTR & Kalyan Ram Visits Nandamuri Tarka Ratna @Bangalore Hospital | Health Condition Critical



బెంగళూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నటుడు నందమూరి తారకరత్నను… జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ పరామర్శించారు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లిన సోదరులు…. తారకరత్నను పరామర్శించాక వారి కుటుంబసభ్యులతో మాట్లాడారు. బాలకృష్ణ భార్య వసుంధర, కుమార్తె బ్రాహ్మణి కూడా తారకరత్నను పరామర్శించారు. కర్ణాటక మంత్రి సుధాకర్ ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి తారకరత్న ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. శుక్రవారం రోజున గుండెపోటు రావడంతో కుప్పం నుంచి తారకరత్నను బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించారు. ప్రత్యేక వైద్యుల బృందం పర్యవేక్షణలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి.
—————————————————————————————————————————-
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
—————————————————————————————————————————-
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
—————————————————————————————————————————–
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us : https://www.facebook.com/ETVAndhraPradesh
☛ Follow us : https://twitter.com/etvandhraprades
☛ Follow us : https://www.instagram.com/etvandhrapradesh
☛ Etv Win Website : https://www.etvwin.com/
—————————————————————————————————————————–

source

WP Radio
WP Radio
OFFLINE LIVE