ETV

Nandamuri Taraka Ratna Health Condition Is Stable | నిలకడగా తారకరత్న ఆరోగ్యం

తారకరత్న ఆరోగ్యం శనివారంతో పోల్చితే కాస్త మెరుగ్గా ఉందని….నందమూరి బాలకృష్ణ వెల్లడించారు. బెంగళూరులోని నారాయణ హృదయాలయ వైద్యశాలలో చికిత్స పొంతున్న తారకరత్నను చూసేందుకు ఆయన సోదరులు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ తోపాటు వసుంధర, బ్రాహ్మణి, ఇతర కుటుంబ సభ్యులు తరలివచ్చారు. కర్ణాటక ఆరోగ్య మంత్రి సుధాకర్ స్వయంగా ఆసుపత్రికి వచ్చి.. తారకరత్నకు అందుతున్న వైద్యసేవలపై ఆరాతీశారు. —————————————————————————————————————————- #etvandhrapradesh #latestnews #newsoftheday #etvnews —————————————————————————————————————————- ☛ Download ETV Win App to Watch All […]

Nandamuri Taraka Ratna Health Condition Is Stable | నిలకడగా తారకరత్న ఆరోగ్యం Read More »

MLC Bachula Arjuna's Health is Critical | Ramesh Hospital MD Dr Ramesh

గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన తెలుగుదేశం ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు ఆరోగ్యం విషమంగానే ఉంది. మరో 48 గంటలు అబ్జర్వేషన్ లో ఉంచాలని రమేష్ హాస్పిటల్ ఎండీ రమేష్ తెలిపారు. బచ్చుల అర్జునుడు త్వరగా కోలుకోవాలని తెలుగుదేశం నేతలు ఆకాంక్షించారు. విజయవాడలోని రమేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను… మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ, మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ పరామర్శించారు —————————————————————————————————————————- #etvandhrapradesh #latestnews #newsoftheday #etvnews —————————————————————————————————————————- ☛ Download ETV Win App to

MLC Bachula Arjuna's Health is Critical | Ramesh Hospital MD Dr Ramesh Read More »

Jr.NTR & Kalyan Ram Visits Nandamuri Tarka Ratna @Bangalore Hospital | Health Condition Critical

బెంగళూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నటుడు నందమూరి తారకరత్నను… జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ పరామర్శించారు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లిన సోదరులు…. తారకరత్నను పరామర్శించాక వారి కుటుంబసభ్యులతో మాట్లాడారు. బాలకృష్ణ భార్య వసుంధర, కుమార్తె బ్రాహ్మణి కూడా తారకరత్నను పరామర్శించారు. కర్ణాటక మంత్రి సుధాకర్ ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి తారకరత్న ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. శుక్రవారం రోజున గుండెపోటు రావడంతో కుప్పం నుంచి తారకరత్నను బెంగళూరులోని నారాయణ హృదయాలయ

Jr.NTR & Kalyan Ram Visits Nandamuri Tarka Ratna @Bangalore Hospital | Health Condition Critical Read More »

Nurse Gang-Raped @Chhattisgarh Health Centre | Minor Among 3 Held |ఛత్తీస్ గఢ్ లో సామూహిక అత్యాచారం

ఛత్తీస్ గఢ్ లోని మహేంద్రగఢ్ జిల్లాలో………. దారుణం జరిగింంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నర్సును కట్టేసి..నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. నలుగురిలో ఒక మైనర్ కూడా ఉన్నట్లు వెల్లడించారు. మధ్యాహ్న సమయంలో ఆస్పత్రిలో నర్సు ఒంటరిగా ఉండటాన్ని గమనించిన దుండగులు….ఆమెపై అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయం ఎవరికైనా చెబితే…. హత్య చేస్తామని బెదిరించారని వివరించారు. బాధితురాలు జరిగిన దారుణాన్ని తల్లిదండ్రులకు తెలపడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదుచేసిన పోలీసులు

Nurse Gang-Raped @Chhattisgarh Health Centre | Minor Among 3 Held |ఛత్తీస్ గఢ్ లో సామూహిక అత్యాచారం Read More »

Marriage life questions | interesting facts | satisfied questions | health questions |health secrets

Welcome to my channel, we will bring you the question and answers for human life interesting questions & knowledge videos and unknown facts as well as discussing about newly marriage life facts quiz . Generel knowledge to viewers .. Pls Do Like Share , Subscribe And click Bell Icon Support Us… Thank You.. Youtube and

Marriage life questions | interesting facts | satisfied questions | health questions |health secrets Read More »

Telangana CM KCR Health Stable: Yashoda Hospitals | సీఎం కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నారు : యశోద వైద్యులు

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నారని హైదరాబాద్ సోమాజిగూడా యశోద వైద్యులు స్పష్టం చేశారు. ఎడమ చెయి రెండు రోజులుగా లాగుతోందని చెప్పడంతో…. గుండె సంబంధిత సమస్యలు ఏమైనా ఉన్నాయా…? అని అనుమానించినట్లు తెలిపారు. అయితే యాంజియోగ్రామ్ చేస్తే KCRకు ఎలాంటి సమస్య లేదని నిర్ధరణ అయినట్లు వెల్లడించారు. సర్వికల్ స్పాండిలోలైసీస్ కు సంబంధించి కొంత సమస్య ఉందని నిర్ధరించారు. బీపీ, మధుమేహం అదుపులో పెట్టుకోవాలని సూచించారు. కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు వైద్యులు పేర్కొన్నారు. కాసేపటి క్రితం

Telangana CM KCR Health Stable: Yashoda Hospitals | సీఎం కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నారు : యశోద వైద్యులు Read More »

Union Budget 2022 | What the Middle Class Wants Jobs, Tax Breaks, Health and Eductaion Spend

దేశ బడ్జెట్ అంటే……ప్రజల కళ్లన్నీ దానిపైనే. ముఖ్యంగా వేతన జీవులు, మధ్యతరగతి, నిరుద్యోగులు…..బడ్జెట్ పై కోటి ఆశలు పెట్టుకుంటారు. ఆదాయ పన్ను శ్లాబుల తగ్గింపు, ఉద్యోగ కల్పనకు నిధులు, విద్య, ఆరోగ్య రంగంపై వరాలు….ఇలా..ఏ రకంగా ఊరట కల్పిస్తారో అని……ఆయా వర్గాలు ఎదురుచూపులు చూస్తుంటాయి. మరి….ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్ పై….వారి ఆశలు, ఆకాంక్షలు ఎలా ఉన్నాయి..? కరోనా కారణంగా ఆర్థిక స్ధితి మరింత దెబ్బతిన్న వేళ….నిర్మలమ్మ బడ్జెట్ నుంచి వారు ఏం

Union Budget 2022 | What the Middle Class Wants Jobs, Tax Breaks, Health and Eductaion Spend Read More »

WP Radio
WP Radio
OFFLINE LIVE