Etv11 india

Nurse Gang-Raped @Chhattisgarh Health Centre | Minor Among 3 Held |ఛత్తీస్ గఢ్ లో సామూహిక అత్యాచారం

ఛత్తీస్ గఢ్ లోని మహేంద్రగఢ్ జిల్లాలో………. దారుణం జరిగింంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నర్సును కట్టేసి..నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. నలుగురిలో ఒక మైనర్ కూడా ఉన్నట్లు వెల్లడించారు. మధ్యాహ్న సమయంలో ఆస్పత్రిలో నర్సు ఒంటరిగా ఉండటాన్ని గమనించిన దుండగులు….ఆమెపై అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయం ఎవరికైనా చెబితే…. హత్య చేస్తామని బెదిరించారని వివరించారు. బాధితురాలు జరిగిన దారుణాన్ని తల్లిదండ్రులకు తెలపడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదుచేసిన పోలీసులు […]

Nurse Gang-Raped @Chhattisgarh Health Centre | Minor Among 3 Held |ఛత్తీస్ గఢ్ లో సామూహిక అత్యాచారం Read More »

Telangana CM KCR Health Stable: Yashoda Hospitals | సీఎం కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నారు : యశోద వైద్యులు

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నారని హైదరాబాద్ సోమాజిగూడా యశోద వైద్యులు స్పష్టం చేశారు. ఎడమ చెయి రెండు రోజులుగా లాగుతోందని చెప్పడంతో…. గుండె సంబంధిత సమస్యలు ఏమైనా ఉన్నాయా…? అని అనుమానించినట్లు తెలిపారు. అయితే యాంజియోగ్రామ్ చేస్తే KCRకు ఎలాంటి సమస్య లేదని నిర్ధరణ అయినట్లు వెల్లడించారు. సర్వికల్ స్పాండిలోలైసీస్ కు సంబంధించి కొంత సమస్య ఉందని నిర్ధరించారు. బీపీ, మధుమేహం అదుపులో పెట్టుకోవాలని సూచించారు. కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు వైద్యులు పేర్కొన్నారు. కాసేపటి క్రితం

Telangana CM KCR Health Stable: Yashoda Hospitals | సీఎం కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నారు : యశోద వైద్యులు Read More »

WP Radio
WP Radio
OFFLINE LIVE