Health

Telangana CM KCR Health Stable: Yashoda Hospitals | సీఎం కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నారు : యశోద వైద్యులు



ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నారని హైదరాబాద్ సోమాజిగూడా యశోద వైద్యులు స్పష్టం చేశారు. ఎడమ చెయి రెండు రోజులుగా లాగుతోందని చెప్పడంతో…. గుండె సంబంధిత సమస్యలు ఏమైనా ఉన్నాయా…? అని అనుమానించినట్లు తెలిపారు. అయితే యాంజియోగ్రామ్ చేస్తే KCRకు ఎలాంటి సమస్య లేదని నిర్ధరణ అయినట్లు వెల్లడించారు. సర్వికల్ స్పాండిలోలైసీస్ కు సంబంధించి కొంత సమస్య ఉందని నిర్ధరించారు. బీపీ, మధుమేహం అదుపులో పెట్టుకోవాలని సూచించారు. కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు వైద్యులు పేర్కొన్నారు. కాసేపటి క్రితం డిశ్చార్జ్ అయిన కేసీఆర్ ….ప్రగతిభవన్ కు వెళ్లారు.

#EtvTelangana
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
——————————————————————————————————
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
——————————————————————————————————
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News – https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us : https://www.facebook.com/ETVTelangana
☛ Follow us : https://twitter.com/etvtelangana
☛ Follow us : https://www.instagram.com/etvtelangana
☛ Etv Win Website : https://www.etvwin.com/
——————————————————————————————————-

source

Radio Online

Recent Posts

HOUSE TOUR | Inside The Restored Grey Gardens | East Hampton, NY

Liz Lange, entrepreneur and CEO of women's fashion line Figue, welcomes us inside one of…

9 hours ago

Crypto Market Major Update | Binance Update | cryptocurrency Updates | crypto news today | Updates

Join Telegram Group :- https://t.me/shivamcryptouniverse Whats App channel :- https://bit.ly/3xvrAiz Follow me On Twitter:- ...…

21 hours ago

O TARİHTEN SONRA RALLİ BAŞLIYOR!! NE YAPMALI?

Küresel piyasalarda işlemlerimde kulandığım platform: Quantfury ➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖ İLETİŞİM & REKLAM ... source

1 day ago

The Structured Settlement 'Bass” | Rock it Out with 4structures.com 888-325-8640

A settlement plan is like a rock band. A rock band needs a solid bass.…

2 days ago