దేశ బడ్జెట్ అంటే……ప్రజల కళ్లన్నీ దానిపైనే. ముఖ్యంగా వేతన జీవులు, మధ్యతరగతి, నిరుద్యోగులు…..బడ్జెట్ పై కోటి ఆశలు పెట్టుకుంటారు. ఆదాయ పన్ను శ్లాబుల తగ్గింపు, ఉద్యోగ కల్పనకు నిధులు, విద్య, ఆరోగ్య రంగంపై వరాలు….ఇలా..ఏ రకంగా ఊరట కల్పిస్తారో అని……ఆయా వర్గాలు ఎదురుచూపులు చూస్తుంటాయి. మరి….ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్ పై….వారి ఆశలు, ఆకాంక్షలు ఎలా ఉన్నాయి..? కరోనా కారణంగా ఆర్థిక స్ధితి మరింత దెబ్బతిన్న వేళ….నిర్మలమ్మ బడ్జెట్ నుంచి వారు ఏం ఆశిస్తున్నారు.
#EtvAndhraPradesh
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
—————————————————————————————————————————-
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
—————————————————————————————————————————–
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us : https://www.facebook.com/ETVAndhraPradesh
☛ Follow us : https://twitter.com/etvandhraprades
☛ Follow us : https://www.instagram.com/etvandhrapradesh
☛ Etv Win Website : https://www.etvwin.com/
—————————————————————————————————————————–
source
Directed By PublicGoat & ShotsByK4. source
Free Training - "How to attract more of the right customers and unlock an extra…
I Saved Gen Z In Court! Subscribe to @LawByMike for more tips! ⭐ Join the…
Choosing the best health insurance plan can get confusing from so many different health insurance…
In this video I show you our front central Florida garden tour for April 2024.…